నేటి బాలలే రేపటి పౌరులు గనుక, మన పురాణాలలో ఇతిహాసాలలో చెప్పబడిన ఎన్నో నీతి కథలని, బాలబాలికలకి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో రకరకాల కథలుగా మన రచయితలు అందరూ అందించారు.
చందమామయ్య చెప్పిన కథలు ,బాలమిత్ర కథలు, బొమ్మరిల్లు కథలు, పంచతంత్ర కథలు, ప్రపంచ జానపద కథలు, బామ్మ చెప్పిన కథలు, ఈ విధంగా రకరకాల కథలని మీకు చిన్ని పుస్తకాలో అందిస్తున్నాము.